Back to Home
Health Blog

Expert Health Insights

Doctor-written articles to help you stay informed and make better health decisions.

7 articles
FeaturedMBBS
Dr A POORNA CHAND
·
June 3, 2026

మలేరియా యొక్క లక్షణాలు

మలేరియా యొక్క లక్షణాలు మలేరియా వ్యాధి యొక్క లక్షణాలు సోకిన తరువాత 10 నుండి 15 రోజులు వరకు గమనించబడవు. ఇది రెండు ప్రధాన రూపాలలో ఉంటుంది: సాధారణ మలేరియా మరియు తీవ్రమైన మలేరియా. సాధారణ మలేరియా లక్షణాలు సాధారణంగా, ఈ లక్షణాలు 6 నుండి 10 గంటల వరకు ఉంటాయి మరియు ప్రతి రెండవ రోజు లేదా మూడు రోజులకు ఒకసారి పునరావృతమవుతాయి. ఈ లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉండే కారణంగా, కొన్ని సార్లు మలేరియా నిర్ధారణ చేయడం కష్టం అవుతుంది. లక్షణాలు మూడు దశలుగా విభజించబడతాయి: చలి లేదా వణుకు దశ: రోగులు చలి, వణుకుతో బాధపడతారు. ఇది మలేరియా పరాన్నజీవులు రక్తంలోకి విడుదలైనప్పుడు సంభవిస్తుంది. తీవ్ర జ్వరం దశ: ఈ దశలో, శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. తలనొప్పి, వాంతులు, మరియు పునరావృత వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. చెమట పుట్టడం: ఈ దశలో, రోగులు తీవ్ర చెమట కు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి తిరిగి వస్తుంది మరియు రోగులు అలసటతో బాధపడవచ్చు. తీవ్రమైన మలేరియా లక్షణాలు తీవ్రమైన మలేరియా మరింత ప్రమాదకరమైనది మరియు ప్రాణాంతకంఅయ్యే అవకాశం ఉంది. క్లినికల్ లేదా పరీక్షలు ద్వారా, ఈ లక్షణాలు బయటపడతాయి : తీవ్ర జ్వరం మరియు వణుకు: తీవ్రమైన మలేరియాలో, రోగులు పునరావృతం అయ్యే జ్వరం మరియు వణుకు మూలంగా బాధపడతారు. ఇది సాధారణ మలేరియా కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది. బలహీనమవడం లేదా స్పృహ కోల్పోవడం : తీవ్రమైన మలేరియాలో, రోగులు స్పృహ కోల్పోవడం లేదా అవస్థలకు గురికావడం సాధారణం. శ్వాసకోశ సమస్యలు: తీవ్రమైన మలేరియాలో శ్వాస సమస్యలు తలెత్తుతాయి. రోగులకు లోతైన మరియు వేగవంతమైన శ్వాస గమనించబడుతుంది. మూర్ఛలు: మలేరియా వల్ల తీవ్రమైన నాడీ వ్యవస్థ సమస్యలు తలెత్తినప్పుడు, రోగులకు బహుళ మూర్ఛలు సంభవించవచ్చు. రక్తహీనత: ఎర్ర రక్త కణాలు తీవ్రంగా నాశనమైతే, రోగులు తీవ్రమైన రక్తహీనతకు గురవుతారు. ఇది నారుమేధ్ర వర్ణం కలిగిన చర్మం, అలసట మరియు శ్వాస సమస్యలకు దారితీస్తుంది. అవయవాలు పనిచేయకపోవడం: కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు సరిగా పనిచేయకపోవడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.

Read Full Article
10 Essential Tips for Better Heart Health
Cardiology
Dr. Ravi Kumar
May 23, 2026

10 Essential Tips for Better Heart Health

Heart health is essential for a long and active life. Maintaining healthy habits like regular exercise, proper nutrition, stress management, and routine health checkups can significantly reduce the risk of heart disease and improve overall cardiovascular wellness.

Read More
ఆరోగ్యకరమైన గుండె కోసం 10 ముఖ్యమైన చిట్కాలు
ఆరోగ్యకరమైన గుండె కోసం 10 ముఖ్యమైన చిట్కాలు
ఆరోగ్యకరమైన గుండె కోసం 10 ముఖ్యమైన చిట్కాలు
May 27, 2026

ఆరోగ్యకరమైన గుండె కోసం 10 ముఖ్యమైన చిట్కాలు

ఆరోగ్యకరమైన గుండె కోసం 10 ముఖ్యమైన చిట్కాలు

Read More
heart rate
dentist
dr.rao
May 25, 2026

heart rate

heart rate

Read More
dentist
dr.rao
May 24, 2026

gut health

Discover 10 simple and effective ways to maintain a healthy heart through proper diet, exercise, stress management, and lifestyle habits

Read More
10 Important Tips to Manage Diabetes Effectively
General Medicine
Dr. Ashok Reddy
May 24, 2026

10 Important Tips to Manage Diabetes Effectively

Diabetes is a long-term health condition that affects blood sugar levels. Proper diet, exercise, medication, and regular monitoring can help control diabetes and prevent complications.

Read More
8 Essential Tips for Better Gut Health
Gastroenterology
Dr. Priya Sharma
May 24, 2026

8 Essential Tips for Better Gut Health

Gut health plays a major role in digestion, immunity, and overall wellness. A healthy digestive system helps absorb nutrients properly, reduces bloating, and supports mental health.

Read More
WhatsApp Us